
చెప్పు జర చెప్పు 1
African trap, hip-hop folk,male vocal. 1980 style .
A D music line·0:43

0:43
చెప్పు జర చెప్పు 1
African trap, hip-hop folk,male vocal. 1980 style .
Creator: A D music lineRelease Date: April 1, 2025
Lyrics
(Rytham)
చెప్పు జర చెప్పు తప్పెవరిడో చెప్పు
నీ నల్లికుట్ల బాధలెగలేక కల్లు సోపతైండు
నీ మాట విషమా ? నా మత్తు విషమా?
రోంపనోప్పి మరిచెందుకు జాడలెన్నో చూస్తారు
నోటి విషం విరిగేందుకు కల్లు మింగి నవ్వుతారు
నీ తుర్తి లేని ఎషానికి నీ ఇల్లె మరిచిండు
నా ధరికచ్చింధి నీ నోటి విషం మింగలేక
(Rytham)
చెప్పు జర చెప్పు తప్పెవరిడో చెప్పు
నీ నల్లికుట్ల బాధలెగలేక కల్లు సోపతైండు
నీ మాట విషమా ? నా మత్తు విషమా?
నీ సోపతయ్యాకే నా సోపతయ్యిండు
నీ కుల్లులెక్క చూడలేక నా ధోస్తాన్ వట్టిండు
నేనేమో నవ్విస్తే నువ్ గుంపి గుంపి చంపినవ్
వాడి గుండెనిండ నోటి విషం భూసినవ్
నిలువెల్ల కుళ్ళబోడిచి వాడి పానం దీసిండ్రు
నీ మాట వీసమా ? నా మత్తు విషమా?
(Rytham)
చెప్పు జర చెప్పు తప్పెవరిడో చెప్పు
నీ నల్లికుట్ల బాధలెగలేక కల్లు సోపతైండు
నీ మాట విషమా ? నా మత్తు విషమా?
వాడెంట నువ్వుండి ప్రేమగా నువ్ చుస్తే
నా మత్తు వైపు వాడేందుకస్తాడు
నీ ప్రేమే నవ్విస్తే నా జోల వాడికెందుకు
వాడేల చచ్చేది నువ్వేల నన్ననేది..
(Rytham)
చెప్పు జర చెప్పు తప్పెవరిడో చెప్పు
నీ నల్లికుట్ల బాధలెగలేక కల్లు సోపతైండు
నీ మాట విషమా ? నా మత్తు విషమా?
చెప్పు జర చెప్పు తప్పెవరిడో చెప్పు
నీ నల్లికుట్ల బాధలెగలేక కల్లు సోపతైండు
నీ మాట విషమా ? నా మత్తు విషమా?
రోంపనోప్పి మరిచెందుకు జాడలెన్నో చూస్తారు
నోటి విషం విరిగేందుకు కల్లు మింగి నవ్వుతారు
నీ తుర్తి లేని ఎషానికి నీ ఇల్లె మరిచిండు
నా ధరికచ్చింధి నీ నోటి విషం మింగలేక
(Rytham)
చెప్పు జర చెప్పు తప్పెవరిడో చెప్పు
నీ నల్లికుట్ల బాధలెగలేక కల్లు సోపతైండు
నీ మాట విషమా ? నా మత్తు విషమా?
నీ సోపతయ్యాకే నా సోపతయ్యిండు
నీ కుల్లులెక్క చూడలేక నా ధోస్తాన్ వట్టిండు
నేనేమో నవ్విస్తే నువ్ గుంపి గుంపి చంపినవ్
వాడి గుండెనిండ నోటి విషం భూసినవ్
నిలువెల్ల కుళ్ళబోడిచి వాడి పానం దీసిండ్రు
నీ మాట వీసమా ? నా మత్తు విషమా?
(Rytham)
చెప్పు జర చెప్పు తప్పెవరిడో చెప్పు
నీ నల్లికుట్ల బాధలెగలేక కల్లు సోపతైండు
నీ మాట విషమా ? నా మత్తు విషమా?
వాడెంట నువ్వుండి ప్రేమగా నువ్ చుస్తే
నా మత్తు వైపు వాడేందుకస్తాడు
నీ ప్రేమే నవ్విస్తే నా జోల వాడికెందుకు
వాడేల చచ్చేది నువ్వేల నన్ననేది..
(Rytham)
చెప్పు జర చెప్పు తప్పెవరిడో చెప్పు
నీ నల్లికుట్ల బాధలెగలేక కల్లు సోపతైండు
నీ మాట విషమా ? నా మత్తు విషమా?
