Christmas Carols
The song opens with nylon-string guitar arpeggios in G major, joined by airy flute phrases and delicate Christmas bells, outlining Kamboj Raag. A female vocalist elevates ornate Telugu melodies, layered with spacious guitar-flute interplay. Underpinning the arrangement, percussive bass and smooth drums form an Adi Taal groove, while experimental hip-hop elements subtly modulate rhythm and texture for a dynamic, devotional feel.

Lyrics
Interlude - Festive
chorus
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
Happy Happy Christmas
Merry Merry Christmas [repeat]
verse 1
చింతచెట్టు మీద రెండు చిలుకలుండెను
ఏసునాథుని పలుకులు వాటి నోటనుండెను
chorus
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
Happy Happy Christmas
Merry Merry Christmas [repeat]
verse 2
సర్వోన్నత మైన స్థలములలో.. దేవునికే మహిమ
ఆయన కిష్టులైనవారికి.. భూమి మీద ..సమాధానము
chorus
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
Happy Happy Christmas
Merry Merry Christmas [repeat]
verse 3
పక్షులను ప్రతిదినమూ..
పోషించే దేవునికే ..
స్తుతియు.. మహిమ.. ఘనత ..
తన ఆజ్ఞ లేనిదే.. తమకేమీ.. కాదని
ఆ ప్రభువును మనసారా పొగిడాయి
chorus
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
Happy Happy Christmas
Merry Merry Christmas [repeat]
verse 4
పక్షులకంటేమీరు.. ఎన్నోరెట్లు శ్రేష్టులని
ప్రభువు చెప్పిన మాటను పరిగణించాలి
మనకోసం మన లోకంలో
జన్మించిన మన ప్రభువును...
మక్కువతో… పూజించాలి
సాగిలపడి.. నమస్కరించాలి!
chorus
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
అచ్చా హై ప్యారా హై
సారా జహా ఖుషి హై
Happy Happy Christmas
Merry Merry Christmas [repeat]